Gedala Lakshmana Rao participated in the opening ceremony of the new business of "Sri Ramachandra Traders" petrol station run by Govindarajulu Naidu, next to Ullamparru Montessori School, Palakollu.
ఉల్లంపర్రు మాంటిస్సోరి స్కూల్ ప్రక్కన పాలకొల్లు జెడ్పీటీసీ నడపన గోవిందరాజులు నాయుడు గారి "శ్రీ రామచంద్ర ట్రేడర్స్" పెట్రోల్ బంక్ నూతన వ్యాపార ప్రారంభోత్సవంలో పాల్గొన్న రాష్ట్ర పౌర సరఫరా మరియు వినియోగ దారుల శాఖ మంత్రి వర్యులు శ్రీ కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారు,రాష్ట్ర చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు గారు,జడ్పీ చైర్మన్ మరియు పాలకొల్లు నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్ కవురు శ్రీనివాస్ గారు,డీసీఎంఎస్ చైర్మన్ వెండ్ర వెంకటస్వామి గారు...
ఈ కార్యక్రమంలో SC కమీషన్ మెంబర్ చెల్లెం ఆనంద్ ప్రకాష్ గారు, వైసీపీ నాయకులు గేదల లక్ష్మణ రావు గారు, గుణ్ణం నాగబాబు గారు,మాజీ DCMS ఛైర్మన్ యడ్ల తాతాజీ గారు,పాలకొల్లు మండల కన్వీనర్ మైఖేల్ రాజు గారు,పట్టణ,మండల,గ్రామ పార్టీ నాయకులు, తదితర పెద్దలు పాల్గొన్నారు...