యలమంచిలి మండలం ఆర్యపేట గ్రామంలో రైతులకు 7 పవర్ టిల్లర్స్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా యలమంచిలి మండలం పెనుమర్రు గ్రామంలో పాల్గొన గేదల లక్ష్మణ రావు గారు.
యలమంచిలి మండలం ఆర్యపేట గ్రామం రైతు భరోసా కేంద్రం నందు వై.యస్.ఆర్ రైతుమిత్ర గ్రూప్ CHC గ్రూపు రైతులకు మరియు గ్రామ రైతులకు 7 పవర్ టిల్లర్స్ ను అందించిన జడ్పీ చైర్మన్ మరియు పాలకొల్లు నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్ కవురు శ్రీనివాస్ గారు...
ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు గేదల లక్ష్మణ రావు గారు, మండల ఎంపీపీ రావూరి వెంకటరమణ బుజ్జీ గారు,కాపు కార్పోరేషన్ డైరెక్టర్ ఇలపకుర్థి లక్ష్మీ పండు గారు,గ్రామ సర్పంచ్ మేడిది విజయ జ్ఞానమణి గారు,ఎంపీటీసీ మానుకోండ చిట్టెమ్మ గారు, మానుకోండ సోమరాజు గారు,దొంగ విజయ్ కుమార్ గారు,సత్యనారాయణ గారు,దాసు గారు,గుర్రాల వెంకట్రావు గారు,బొంతు కర్ణరెడ్డి గారు,అనిశెట్టి ధర్మారావు గారు ,డేగల సూర్యప్రభ,వెంకటేశ్వరావు గారు, వీరా ఉమ గారు,గుబ్బల వాసు గారు,రాజేంద్ర గారు,మండల,గ్రామ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు...