Gedala Lakshmana Rao participated in Penumarru village of Yalamanchili mandal as part of the combined harvester distribution program.

 కంబైన్డ్ హర్వెస్టర్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా యలమంచిలి మండలం పెనుమర్రు గ్రామంలో పాల్గొన గేదల లక్ష్మణ రావు గారు.

యలమంచిలి మండలం పెనుమర్రు గ్రామం రైతు భరోసా కేంద్రం నందు వై.యస్.ఆర్ యంత్ర సేవా కేంద్రం పెనుమర్రు అర్.బి.కె శ్రీ వేంకటేశ్వర CHC గ్రూప్ నకు డీసీసీబీ బ్యాంక్ ఆర్థిక సహాయంతో కంబైన్డ్ హర్వెస్టర్ ను గ్రూపు రైతులకు అందించిన జడ్పీ చైర్మన్ మరియు పాలకొల్లు నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్ కవురు శ్రీనివాస్ గారు...

ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు గేదల లక్ష్మణ రావు గారు, మండల ఎంపీపీ రావూరి వెంకటరమణ బుజ్జీ గారు, కాపు కార్పోరేషన్ డైరెక్టర్ ఇలపకుర్థి లక్ష్మీ పండు గారు,గ్రామ సర్పంచ్ కవురు గోపి గారు, లక్ష్మిపాలెం సర్పంచ్ మహేష్ గారు,గుర్రాల వెంకట్రావు గారు,డేగల సూర్యప్రభ గారు,మండల,గ్రామ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు...








Gedala Lakshmana Rao participated in Penumarru village of Yalamanchili mandal as part of the distribution program of power tillers to farmers.

Gedala Rishi

మా అన్న ప్రజా సేవకుడు, ఆపదలో ఉన్న వారికి కొంచెం సాయం చేయడం మా అన్న ప్రయత్నం

Post a Comment

Previous Post Next Post