పాలకొల్లు పట్టణం కి సంబందించిన 30వ వార్డు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పాల్గొన్నా గేదల లక్ష్మణ రావు గారు…
పాలకొల్లు 30వ వార్డు పరిధిలో “గడప గడపకూ మన ప్రభుత్వం” కార్యక్రమంలో భాగంగా ప్రతి గడపకూ వెళ్లి జగనన్న మన ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తున్న వైసీపీ నాయకులు గేదల లక్ష్మణ రావు గారు…
ఈ కార్యక్రమంలో 30వ వార్డ్ ఇంచార్జ్ పితాని మురళి గారు., ఉనికెల శ్రీనివాస్ గారు., గంట వెంకన్న గారు., దొమ్మేటి శ్రీను గారు., దొమ్మేటి లోకేష్ గారు., అన్నవరపు వెంకటరమణ గారు., వాకా సత్తిబాబు గారు., కుంచిలపల్లి విన్ స్టన్ బాబు గారు., ఈద శ్యాంబాబు గారు., దాసరి నాని గారు., పొనుకు దైవ కృప గారు., దేవరపల్లి సత్యనారాయణ గారు, అంగన్వాడి సభ్యులు., సచివాలయ అధికారులు., వలంటీర్లు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు…