28వ వార్డు పాలకొల్లు పాలకొల్లు పూలపల్లి లో”గడప గడపకు మన ప్రభుత్వం”
పాలకొల్లు పూలపల్లి 28వ వార్డు పరిధిలో “గడప గడపకూ మన ప్రభుత్వం” కార్యక్రమంలో భాగంగా ప్రతి గడపకూ వెళ్లి జగనన్న మన ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తున్న వైసీపీ నాయకులు గేదల లక్ష్మణ రావు గారు..
ఈ కార్యక్రమంలో కె.విన్స్టన్ బాబు, దైవ కృప, గంటా సాయిబాబు, ఉన్నికల శ్రీను గారు, అన్నవరపు రమణ గారు, మురళి గారు, దుమ్మేటి శీను కేబుల్, శ్రీను గారు కేబుల్ కుక్కల వెంకటేశ్వరరావు, చిన్న కిషోర్ గారు, బిల్లా, వైసీపీ కార్యకర్తలు అభిమానులు, సచివాలయ అధికారులు., వలంటీర్లు వైసీపీ నాయకులు., కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు…