10వ వార్డు పాలకొల్లు పూలపల్లిలో”గడప గడపకు మన ప్రభుత్వం”
పాలకొల్లు 10వ వార్డు లక్ష్మీ నగర్ చదలవాడ పరిధిలో “గడప గడపకూ మన ప్రభుత్వం” కార్యక్రమంలో భాగంగా ప్రతి గడపకూ వెళ్లి జగనన్న మన ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తున్న వైసీపీ నాయకులు గేదల లక్ష్మణ రావు గారు.,10వ వార్డ్ వార్డు ఇంచార్జ్ సోలమన్ గారు…ఈ కార్యక్రమంలో బాబురావు రాపాక శివకుమార్ , బాలాజీ, నాగమణి, ప్రభాకర్ రావు, కిరణ్, చింతంజిన్ దాస్, చిట్టి బాబు, అంగన్వాడి సభ్యులు., సచివాలయ అధికారులు., వలంటీర్లు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు