గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పాలకొల్లు పట్టణం,5 వ వార్డులో పాల్గొన గేదల లక్ష్మణ రావు గారు.

 

గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పాలకొల్లు పట్టణం,5 వ వార్డులో పాల్గొన గేదల లక్ష్మణ రావు గారు.

పాలకొల్లు పట్టణం 5 వ వార్డులో ఈ రోజు ఉదయం 07:30 గంటల నుండి మధ్యాహ్నం 01:30 గంటల వరకు “గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమంలో పాల్గొని నవరత్నాలలో భాగముగా ప్రజలందరికీ సంక్షేమ పథకాలను అందించేందుకు ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న జడ్పీ చైర్మన్ మరియు పాలకొల్లు నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్ కవురు శ్రీనివాస్ గారు…

తదుపరి:- 5వ వార్డులో రూ.28.02 లక్షల మునిసిపల్ సాధారణ నిధుల నుండి ఏనుగుల మేడ వద్ద సిమ్మెంట్ రోడ్డు నిర్మాణమునకు శంకుస్థాపన చేసిన జడ్పీ చైర్మన్ కవురు శ్రీనివాస్ గారు…

ఈ కార్యక్రమంలో AMC చైర్మన్ సాల నర్సయ్య గారు, గుణ్ణం నాగబాబు గారు,మాజీ డీసీఎంఎస్ చైర్మన్ యడ్ల తాతాజీ గారు, రాష్ట్ర కార్యదర్శి కుమార దత్తాత్రేయ వర్మ గారు, వైసీపీ నాయకులు గేదల లక్ష్మణ రావు గారు., పట్టణ అధ్యక్షులు చందక సత్తిబాబు గారు, పోడూరు మండల కన్వీనర్ గణపతి రాజు గారు,  వార్డు ఇంఛార్జి జమ్ము కాశీ గారు,పట్టణ వార్డు ఇంఛార్జి లు,పట్టణ పరిధిలో ఉన్న ఆలయ చైర్మన్ లు,మహిళ నాయకులు, పార్టీలో వివిధ హోదా కలిగిన నాయకులు పాల్గొన్నారు…










Gedala Rishi

మా అన్న ప్రజా సేవకుడు, ఆపదలో ఉన్న వారికి కొంచెం సాయం చేయడం మా అన్న ప్రయత్నం

Post a Comment

Previous Post Next Post