యలమంచిలి మండలంలో పలు గ్రామాలలో పలు అభవృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన - జడ్పీ చైర్మన్ మరియు పాలకొల్లు నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్ కవురు శ్రీనివాస్ గారు...
శిరగారపల్లి గ్రామంలో సేంద్రియ ఎరువులు తయారీ కొరకు ఏర్పాటు చేసిన వర్మి కంపోస్ట్ లను పరిశీలించిన జడ్పీ చైర్మన్ కవురు శ్రీనివాస్ గారు మరియు వైసీపీ నాయకులు గేదల లక్ష్మణ రావు గారు....,
తదుపరి:- వడిలంక గ్రామంలో సుమారు జడ్పీ నిధుల నుండి 18 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న బీసీ కమ్యూనిటీ హాల్ మరియు 4 లక్షల రూపాయలతో స్మశానం రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన జడ్పీ చైర్మన్ కవురు శ్రీనివాస్ గారు...
తదుపరి:- నార్నీమేరక గ్రామంలో జడ్పీ నిధుల నుండి 20 లక్షల రూపాయలతో సీసీ రోడు మరియు పంట బొది రిటర్నింగ్ వాల్ నిర్మించు కొరకు శంకుస్థాపన చేసిన జడ్పీ చైర్మన్ కవురు శ్రీనివాస్ గారు...
తదుపరి:- మట్లపాలెం గ్రామంలో జడ్పీ నిధుల నుండి 18 లక్షల రూపాయలతో SC కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన జడ్పీ చైర్మన్ కవురు శ్రీనివాస్ గారు, తదుపరి రైతు బరోసా కేంద్రంలో ఏర్పాటు చేసిన రైతన్నలకు ఇన్పుట్ సబ్సిడీ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన జడ్పీ చైర్మన్ కవురు శ్రీనివాస్ గారు మాత్లవుతూ యలమంచిలి మండలంలో సార్వాలో నష్టపోయిన 757 మంది రైతులకు 550 ఎకరాలకు ఈరోజు ముఖమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి మండలంలోని రైతులకు 33 లక్షలు జమ చేసారని మండల వ్యవసాయ అధికారి తెలియచేసారు. అదే విధంగా మండలంలోని CHC గ్రూపులకు 42 పవర్ టూలర్స్ అందించామని, YV లంక, బాడవ గ్రూపులకు 70 వేలు రూపాయలు చొప్పున 7లక్షల 16 వేలు రైతుల అకౌంట్లకు జమ అయ్యాయని తెలిపారు.
తదుపరి:- గంగడుపాలెం గ్రామంలో జడ్పీ నిధుల నుండి 20 లక్షల రూపాయలతో సీసీ రోడు మరియు డ్రైనేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన జడ్పీ చైర్మన్ కవురు శ్రీనివాస్ గారు...
ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ పొత్తూరి బుచ్చిరాజు గారు....., వైసీపీ నాయకులు గేదల లక్ష్మణ రావు గారు..., ఎంపీపీ రావూరి వెంకటరమణ గారు...వైస్ ఎంపీపీ గొల్లపల్లి శ్రీను గారు...సర్పంచ్ ల ఛాంబర్ అధ్యక్షులు వల్లభు నరసింహ రావు గారు...శిరగారపల్లి గ్రామ సర్పంచ్ సుబ్బారావు చౌదరి గారు...మట్లపాలేం గ్రామ సర్పంచ్ చల్లా విశ్వేశ్వరరావు గారు... నార్నీమెరక సర్పంచ్ వలవల సత్యనారాయణ గారు...కట్టుపాలేం సర్పంచ్ పి.నాగరాజు గారు...శ్రీధర్ వర్మ గారు...కడలి నరసింహ రావు గారు... బొంతు కర్నారెడ్డి గారు...స్టాలిన్ గారు... ఇనుకోండ రవి గారు...శీలం రాముడు గారు...ఆరిమిల్లి లక్ష్మణరావు గారు...దొంగ విజయ్ గారు... మామిడిశెట్టి చిట్టిబాబు గారు... శీలం వీరబాబు గారు...AMC డైరెక్టర్ మంద హరికుమర్ గారు...గంగాధర్ గారు...M. చిన్న గారు...ఉమ గారు...కుక్కల బాలచంద్ర గారు...మండల,గ్రామ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.