గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా యలమంచిలి మండలం, నార్నిమెరక గ్రామంలో పాల్గొన గేదల లక్ష్మణ రావు గారు…
యలమంచిలి మండలం నార్నిమెరక గ్రామంలో "గడప గడపకు మన ప్రభుత్వం" కార్యక్రమంలో పాల్గొని నవరత్నాలలో భాగముగా ప్రజలందరికీ సంక్షేమ పథకాలను అందించేందుకు ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న జడ్పీ చైర్మన్ మరియు పాలకొల్లు నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్ కవురు శ్రీనివాస్ గారు., వైసీపీ నాయకులు గేదల లక్ష్మణ రావు గారు...
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వలవల లక్ష్మి గారు, వలవల సత్యనారయణ గారు,ఎంపీటీసీ ఇసుకపల్లి శ్రీదర్ వర్మ గారు,గ్రామ పార్టీ అధ్యక్షులు వడ్డీ వసతం గారు,కో ఆప్షన్ సభ్యులు సలీం గారు,అరిమిల్లి లక్ష్మణ రావు గారు,వలవాల పెద సత్యనారాయణ గారు,ఏడిది నారాయణరావు,జయరామ్ గారు,వలవల బాలాజీ గారు,వడ్డీ శేఖర్ గారు,నర్సింహారావు గారు,గంజి వెంకటేశ్వరావు గారు, మట్లపాలెం సర్పంచ్ చల్లా విశ్వేశ్వరరావు గారు,మండల పరిధిలోని సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, గ్రామ పార్టీ అధ్యక్షులు, గ్రామ పార్టీ నాయకులు,పార్టీలో వివిధ హోదా కలిగిన నాయకులు తదితరులు పాల్గొన్నారు...