మావుళ్ళమ్మ అమ్మవారి గుడ్డి పాలకొల్లు పట్టణం 30 వ వార్డులో పర్యటించిన – జడ్పీ చైర్మన్ మరియు పాలకొల్లు నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్ కవురు శ్రీనివాస్ గారు…
వార్డు పర్యటనలో భాగంగా వార్డులో వున్న డ్రైనేజీ, త్రాగునీరు, వీధిదీపాలు, డ్రైనేజీ కల్వర్ట్స్ , పలు సమస్యలు స్థానికులు జడ్పీ చైర్మన్ కవురు శ్రీనివాస్ గారి దృష్టికి తీసుకువచ్చారు…
జడ్పీ చైర్మన్ కవురు శ్రీనివాస్ గారు వెంటనే స్పందించి త్రాగునీరు సమస్య పై మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడి ప్రజలు ఇబ్బంది లేకుండా సకాలంలో త్రాగునీరు అందించాలని, విధి దీపాలు సమస్య ఎక్కడ లేకుండా చూడాలని , అలాగే వార్డులో వున్న డ్రైనేజీ సమస్యలో భాగంగా పూడిక ఎప్పటికప్పుడు తియించాలని, అలాగే డ్రైనేజీ కల్వర్ట్స్ ను నిర్మించుటకు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు…
మావుళ్ళమ్మ గుడి వద్ద పలువురు మహిళలు కాలువ రేవు గురించి అడగగా ZP చైర్మన్ గారు స్పందించి కాలువ పనులు మొదలు పెట్టి రేవు కట్టిస్తామని హామీ ఇచ్చారు మహిళలు అందరూ హర్షం వ్యక్తం చేశారు.
కార్ స్టోన్ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం మరియు విద్యార్థులతో మాట్లాడి విద్యార్థుల సంఖ్య అడిగి తెలుసుకున్న ZP చైర్మన్ గారు. యాజమాన్యం బదులుగా జగన్ అన్న నాడు నేడు కి ముందు 320 మంది విద్యార్థులు ఉండేవారని ప్రస్తుతం 120 మంది మాత్రమే ఉన్నారని తెలిపి జగన్ అన్న నాడు నేడు పై ప్రశంసల వర్షం కురిపించారు
ఈ కార్యక్రమంలో AMC చైర్మన్ సాల నర్సయ్య గారు… మాజీ డీసీఎంఎస్ చైర్మన్ యడ్ల తాతాజీ గారు, వైయస్సార్ సిపి సీనియర్ నేత గుణ్ణం నాగబాబు గారు, అడబాల వెంకటరమణ గారు…పట్టణ అధ్యక్షులు చందక సత్తిబాబు గారు…వైసీపీ నాయకులు, సిరి ఫ్లెక్స్ అధినేత గేదల లక్ష్మణ రావు గారు, పెద్ద గోపురం చైర్మన్ కోరాడ శ్రీను గారు…చిన గోపురం చైర్మన్ గాదె వెంకన్న గారు…మోర్త గిరీష్ గారు… 30 వ వార్డు ఇంఛార్జి యడ్ల సత్యనారాయణ గారు, పెంటపాటి కృష్ణ గారు…రాజ గాంధీ గారు…పి. నాగ శ్రీను గారు…మోహన రాధ గారు…కేశవరపు సత్యనారాయణ గారు…మద్దా చంద్రకళ గారు…నంబూరి గంగా పవన్ గారు…జోగి వెంకటేశ్వరరావు గారు…జోగాడ ఉమామహశ్వరరావు గారు, శంకరాపు శ్రీను గారు…చినిమిల్లి గణపతి గారు…గవర బుజ్జి గారు…కండవల్లి వాసు గారు…కెల్ల పెద్దిరాజు గారు… M. గణేష్ గారు, పిచ్చెట్టి ఏడుకొండలు గారు, .R. పెద్ద మధు గారు…ఉప్పే పండు గారు…కోట రత్న రాజు గారు, వీరాస్వామి గారు…కెల్ల దుర్గారావు గారు, పట్టణ,మండల పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు…