పాలకొల్లు మండలం దిగమర్రు గ్రామంలో “గడప గడపకు మన ప్రభుత్వం” నవరత్నాలలో భాగముగా ప్రజలందరికీ సంక్షేమ పథకాలను అందించేందుకు ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న జడ్పీ చైర్మన్ మరియు పాలకొల్లు నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్ కవురు శ్రీనివాస్ గారు…
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు గారు, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ యడ్ల తాతాజీ గారు,పార్టీ నాయకులు గుణ్ణం నాగబాబు గారు, వైసీపీ నాయకులు గేదల లక్ష్మణ రావు, పాలకొల్లు ఎంపీపీ చిట్టూరి కనకలక్ష్మి,ఏడుకొండలు గారు, జెడ్పీటీసీ నడపన గోవిందరాజులు నాయుడు గారు, మండల కన్వీనర్ మైఖేల్ రాజు గారు,వైస్ ఎంపీపీ పి.సునీల్ గారు,గ్రామ సర్పంచ్ రాపాక కరుణాకర్ గారు,గ్రామ పార్టీ అధ్యక్షులు కుమార్ రత్నం,సొసైటీ అధ్యక్షులు సూని బాబు గారు,మన్నే వెంకట్రావు గారు,సత్యనారాయణ గారు,కొత్తపేట సర్పంచ్ భారతి భాస్కరరావు గారు,పెదమామిడిపల్లి సర్పంచ్ యాండ్ర గోపి గారు గారు, మండల పరిధిలోని సర్పంచ్ లు, ఎంపిటిసి,గ్రామ పార్టీ అధ్యక్షులు, పార్టీలో వివిధ హోదా కలిగిన నాయకులు, నియోజకవర్గ వైసీపీ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు…