ఘనంగా 76వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలలో పాల్గొన గేదల లక్ష్మణ రావు గారు
యలమంచిలి మండలం చించినాడ గ్రామంలో చించినాడ బ్రిడ్జి దగ్గర జడ్పీ చైర్మన్ మరియు పాలకొల్లు నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్ కవురు శ్రీనివాస్ గారి అధ్వర్యంలో "అజాధి కా అమృత్ మహోత్సవం లో భాగంగా హర్ ఘార్ తిరంగా" కార్యక్రమం ఘనంగా నిర్వహించారు...ఈ కార్యక్రమంలో ఆంఛ్ చైర్మన్ సాల నర్సయ్య గారు, రాష్ట్ర కార్యదర్శి కుమార దత్తాత్రేయ వర్మ గారు, మండల కన్వీనర్ పొత్తూరి బుచ్చిరాజు గారు,మండల ఎంపీపీ రావూరి వెంకటరమణ బుజ్జీ గారు, వైసీపీ నాయకులు గేదల లక్ష్మణ రావు గారు.. పట్టణ అధ్యక్షులు చందక సత్తిబాబు గారు,పట్టణ వార్డు ఇంఛార్జి లు,ఎంపీపీ లు,జెడ్పీటీసీ లు, ఎంపీటీసీ లు,సర్పంచ్ లు, గ్రామ పార్టీ అధ్యక్షులు,మహిళ నాయకులు,పార్టీ లో వివిధ హోదా కలిగిన నాయకులు తదితరులు పాల్గొన్నారు..