గుడ్ మార్నింగ్ పాలకొల్లు 7వ రోజు

 

పాలకొల్లు పట్టణం 18 వ వార్డులో పర్యటించిన – జడ్పీ చైర్మన్ మరియు పాలకొల్లు నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్ కవురు శ్రీనివాస్ గారు…

వార్డు పర్యటనలో భాగంగా వార్డులో వున్న డ్రైనేజీ, త్రాగునీరు, వీధిదీపాలు పలు సమస్యలు స్థానికులు జడ్పీ చైర్మన్ కవురు శ్రీనివాస్ గారి దృష్టికి తీసుకువచ్చారు…

జడ్పీ చైర్మన్ కవురు శ్రీనివాస్ గారు వెంటనే స్పందించి త్రాగునీరు సమస్య పై మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడి ప్రజలు ఇబ్బంది లేకుండా సకాలంలో త్రాగునీరు అందించాలని, విధి దీపాలు సమస్య ఎక్కడ లేకుండా చూడాలని , అలాగే వార్డులో వున్న డ్రైనేజీ సమస్యలో భాగంగా పూడిక ఎప్పటికప్పుడు తియించాలని ఆదేశించారు…

వార్డు పర్యటనలో భాగంగా వార్డులో వున్న అంగన్వాడీ కేంద్రాన్ని జెడ్పీ చైర్మన్ కవురు శ్రీనివాస్ గారు పరిశీలించి పిల్లలకు నాణ్యత కలిగిన పోషకాలు అందించాలని అంగన్వాడీ సిబ్బందిని ఆదేశించారు…

వార్డులో నిర్మిస్తున్న త్రాగునీటి ట్యాంక్ ను అధికారులతో జడ్పీ చైర్మన్ కవురు శ్రీనివాస్ గారు పర్యటించి వాటర్ ట్యాంక్ పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు…

తదుపరి:- వార్డు పర్యటనలో భాగంగా జెడ్పీ చైర్మన్ కవురు శ్రీనివాస్ గారు ఇటీవలే మరణించిన సినీ గాయకురాలు లతామంగేస్కర్ గారి యొక్క చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు…

ఈ కార్యక్రమంలో AMC చైర్మన్ సాల నర్సయ్య గారు మాజీ డీసీఎంయస్ చైర్మన్ యడ్ల తాతాజీ గారు…గుణ్ణం నాగబాబు గారు…పట్టణ అధ్యక్షులు చందక సత్తిబాబు గారు…రామంజుల పెద్ద మధు గారు… కండవల్లి వాసు గారు…వైసీపీ నాయకులు, వీరాస్వామి గారు…18 వార్డు సినియకురాలు శీమతి సనమండ చంద్రలీల గారు, సిరి ఫ్లెక్స్ అధినేత,  వైసీపీ నాయకులు గేదల లక్ష్మణ రావు గారు, సనమండ వీరాస్వామి గారు పాలపర్తి కృపానాధ్ గారు,  కలిగితి వర ప్రసాద్ గారు, కాకర రాజు గారు, బీరా ప్రసాద్ గారు, బద్దా అంతర్వేది గారు, మానుకొండ శ్రీను బాబు గారు, పెద్ద గోపురం చైర్మన్ కోరాడ శ్రీను గారు…చిన గోపురం చైర్మన్ గాదె వెంకన్న గారు…మోర్త గిరీష్ గారు…  యడ్ల సత్యనారాయణ గారు, పెంటపాటి కృష్ణ గారు…రాజ గాంధీ గారు…పి. నాగ శ్రీను గారు…మోహన రాధ గారు…కేశవరపు సత్యనారాయణ గారు…మద్దా చంద్రకళ గారు…జగ్గమ్మ గారి సత్రం చైర్మన్ నంబూరి గంగా పవన్ గారు…జోగి వెంకటేశ్వరరావు గారు…జోగాడ ఉమామహశ్వరరావు గారు, శంకరాపు శ్రీను గారు…చినిమిల్లి గణపతి గారు…గవర బుజ్జి గారు…కెల్ల పెద్దిరాజు గారు… M. గణేష్ గారు,శీలం సూరిబాబు గారు….శంకరాపు శ్రీను గారు… బాకురి నిరంజన్ గారు…పిచ్చెట్టి ఏడుకొండలు గారు, .R. పెద్ద మధు గారు…ఉప్పే పండు గారు…కోట రత్న రాజు గారు…కెల్ల దుర్గారావు గారు, దిండే చంటిబాబు, పట్టణ,మండల పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.






Gedala Rishi

మా అన్న ప్రజా సేవకుడు, ఆపదలో ఉన్న వారికి కొంచెం సాయం చేయడం మా అన్న ప్రయత్నం

Post a Comment

Previous Post Next Post