పాలకొల్లు పట్టణం వార్డుల్లో గుడ్ మార్నింగ్ పాలకొల్లు కార్యక్రమానికి జిల్లా పరిషత్ చైర్మన్, పాలకొల్లు వైసీపీ ఇంచార్జ్ కవురు శ్రీనివాస్ గారు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమాన్ని కరపత్రాల ప్రచురణ తో పాటు ysr ఈబీసీ నేస్తం పథకం వివరణతో ముద్రించిన పాలకొల్లు వైసీపీ నాయకులు సిరి ఫ్లెక్స్ అధినేత గేదల లక్ష్మణ రావు వైసీపీ నాయకుల అధ్యరంలో 22 వార్డులో ఆవిష్కరణ చేయించి వార్డు ప్రజలకు అందించారు.
ఈ కార్యక్రమంలో యడ్ల తాతాజీ గారు , గుణ్ణం నాగబాబు గారు , మద్దా చంద్రకళ, మోర్త గిరీష్, పాలపర్తి కృపానాధ్, బండి రమేష్, పిచ్చెట్టి ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.\
సంక్షేమ పథకాలే విజయానికి పునాదులు - YSR ఈబీసీ నేస్తం పథకం
byGedala Rishi
-
0